schedule Wednesday, September 02, 2026

తాండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేనీ మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ నాయకులు

calendar_today May 9, 2026
person Prajagalam News
తాండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేనీ మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ నాయకులు
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో బిఆర్ఎస్ నాయకులు శని వారం నాడు మర్యాదపూర్వక కలవడం జరిగింది.ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని నాయకులు,కార్యకర్తలు చింతించనవసరం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల కోరం వడ్డే శ్రీనివాస్,యంగ్ లీడర్ శివ, వాడు సభ్యులు కోటప్ప, వీరేశం,బిఆర్ఎస్ పార్టీ నాయకులు చందర్ నాయక్, అశోక్,తిరుపతి,అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.