schedule Thursday, May 21, 2026

వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

calendar_today April 18, 2026
person Prajagalam News
వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 
  ( తాండూర్) రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డి ని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యనీ మనోహర్ రెడ్డి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి , నాయకులు మహిపాల్ రెడ్డి లు ఉన్నారు.