schedule Thursday, September 03, 2026

అయూబ్‌ ఖాన్‌కు కుటుంబాన్ని పరామర్శించిన చీప్ విప్ మహేందర్ రెడ్డి 

calendar_today April 12, 2026
person Prajagalam News
అయూబ్‌ ఖాన్‌కు కుటుంబాన్ని పరామర్శించిన చీప్ విప్ మహేందర్ రెడ్డి 
      (తాండూరు) తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన అయూబ్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి పరామర్శించారు.అయూబ్‌ ఖాన్ మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలుసుకొని పాత తాండూరులోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చీఫ్‌ విఫ్‌తో పాటు రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, నయీమ్ ఖాన్, బిర్కెట్ రఘు తదితరులు పాల్గొన్నారు.