రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిసిన బిఎస్సార్
April 5, 2026
Prajagalam News
(తాండూర్)
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు రాజ్యసభ సభ్యులు నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ బి ఓ ఎల్ సి ఈ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(BSR) హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దల సభలో అడుగుపెట్టిన వేం నరేందర్ రెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో తాండూరు అభివృద్ధి మరియు రాజకీయ అంశాలపై చర్చించారు.