schedule Thursday, September 03, 2026

బషీరాబాద్ మండల సూర్య దినపత్రిక రిపోర్టర్ మాతృమూర్తి అనారోగ్యముతో కన్నుమూత

calendar_today May 13, 2026
person Prajagalam News
బషీరాబాద్ మండల సూర్య దినపత్రిక రిపోర్టర్ మాతృమూర్తి అనారోగ్యముతో కన్నుమూత
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల సూర్య దినపత్రిక రిపోర్టర్,తెలంగాణ ఉద్యమకారుడు క్యాద్గిరా గ్రామ ఉప సర్పంచ్ కాసిం పాషా మాతృమూర్తి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనారోగ్యముతో కన్నుమూత,రేపు గురువారం నాడు స్వగ్రామం క్యాద్గిరాలో 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహించబడును.