ఏబీవీపీ తాండూరు నగర కార్యదర్శి గా మారుతీ రాజ్ నియమకం
September 4, 2026
Prajagalam News
(తాండూర్)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తాండూర్ నగర కార్యదర్శిగా మారుతీ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ప్రముఖ్ తారక్ చారీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాపైన నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నిర్వాహిస్థానని, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తానని తాండూర్ నగరంలో విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకోరావాలిని కోరారు.