schedule Wednesday, September 02, 2026

హనుమాన్ దేవాలయ అభివృద్ధికి 50వేలు విరాళం అందించిన వ్యాపారవేత్త వడ్డే ఆంజనేయులు

calendar_today July 17, 2026
person Prajagalam News
హనుమాన్ దేవాలయ అభివృద్ధికి 50వేలు విరాళం అందించిన వ్యాపారవేత్త వడ్డే ఆంజనేయులు
(కుల్కచర్ల, ప్రజాగళం) ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రముఖ వ్యాపారవేత్త వడ్డే ఆంజనేయులు అన్నారు.గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని మైలమ్మ చెరువు హనుమాన్ దేవాలయ అభివృద్ధికి రూ.50వేలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ ప్రకాష్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ కడుమూరి బాల్ రెడ్డి,తమ్మలి రామచంద్రయ్య .శ్రీశైలం,రాజయ్య, వేపూరి.నర్సింలు,రాంపూర్ రఘు,వెంకటయ్య.K మహిపాల్, నాగని. బిచ్చన్న, లొడ్డ నర్సింలు గౌడ్,యానగుందే కృష్ణ రెడ్డి,వార్డు సభ్యులు.మోత్కూరు వెంకటేష్. పి.కుమార్,బి నరేష్ పాల్గొన్నారు