schedule Thursday, May 21, 2026

ఉమ్మడి ఏపీ మాజీ హోం మంత్రి తూళ్ళ.దేవేందర్ గౌడ్ ను కలిసిన పరిగి మాజీ జడ్పీటీసీ చంద్రయ్య

calendar_today March 20, 2026
person Prajagalam News
ఉమ్మడి ఏపీ మాజీ హోం మంత్రి తూళ్ళ.దేవేందర్ గౌడ్ ను కలిసిన పరిగి మాజీ జడ్పీటీసీ చంద్రయ్య

ఉమ్మడి ఏపీ మాజీ హోం మంత్రి తూళ్ళ.దేవేందర్ గౌడ్ ను కలిసిన పరిగి మాజీ జడ్పీటీసీ చంద్రయ్య

పరిగి:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోం మంత్రి తూళ్ళ దేవేందర్ గౌడ్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఆయన నివాసంలో పరిగి మండల మాజీ జడ్పీటీసీ చంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. దేవేందర్ గౌడ్ 73వ జన్మదిన వేడుకలు (మార్చి 18న ) జరిగిన సందర్భంగా వారి నివాసంలో ఆయనకు శాలువా కప్పి పూల బోకే అందజేసే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.