schedule Thursday, September 03, 2026

బిఎల్ఎ లకు గుర్తింపు కార్డులను పంపిణీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

calendar_today June 30, 2026
person Prajagalam News
బిఎల్ఎ లకు గుర్తింపు కార్డులను పంపిణీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎ లు కడమంచి వీరేశం,మాజీ ఎంపిటిసి నరేష్ చవాన్,రాము నాయక్, ఖలీద్,అజారుద్దీన్ లకు గుర్తింపు కార్డులు,డైరీలు పంపిణీ చేశారు.బిఎల్ఎలకు ఎమ్మెల్యే సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్,రాజన్న, పవన్ ఠాకూర్,తదితరులు పాల్గొన్నారు.