పలు గ్రామాలలో నేడు విద్యుత్ సరఫరా అంతరాయం,విద్యుత్ వినియోగదారులు సహకరించండి
June 16, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో 11 కె.వి అగ్గనూర్ ఫీడర్ విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లు ఎడిఇ కె.శేఖర్,ఇంచార్జ్ ఏ.ఈ అరవింద్ ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం మరమ్మత్తుల కారణంగా జీవన్గి,గంగారాం,క్యాద్గిర, కోర్విచేడ్,మాసన్ పల్లి,ఇందర్ చెడ్,నవాంద్గి గ్రామాలలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాటు జరుగుతుందని,విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అన్నారు.