schedule Saturday, June 13, 2026

గవర్నర్ ను కలిసిన ఠాకూర్ సూరజ్ సింగ్

calendar_today June 12, 2026
person Prajagalam News
గవర్నర్ ను కలిసిన ఠాకూర్ సూరజ్ సింగ్
  (తాండూరు) తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుకులను అశ్విని భాయ్  ఆధ్వర్యంలో "క్లూ టుడే న్యూస్ ఛానల్ ఎడిటర్ ఠాకూర్ సూరజ్ సింగ్,చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు కోమిడి వెంకటరెడ్డి, - సిఎన్ రెడ్డి, ఎస్ఆర్ఈ కంపెనీ మేనేజంగ్ డైరెక్టర్. కేయం మోహన్ రావు, సామ్రాట్ ఫర్నిచర్ యాజమని భవాని విక్రమ్ సింగ్ ఠాకూర్ లు మర్యాద పురువకంగా గవర్నర్ ని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.