schedule Wednesday, September 02, 2026

వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పి.విఠల్ రెడ్డి

calendar_today May 13, 2026
person Prajagalam News
వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పి.విఠల్ రెడ్డి
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కొర్వీ చేడ్ గ్రామ శివారు గుర్రాల అనంతమ్మ గార్డెన్ లో అల్లా పూర్ (బి) పెద్దింటి మాల లలిత శేఖర్ (కుమారుడు) వరుడు ప్రవీణ్ కుమార్ తో (వధువు) చంద్రకళ వివాహానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పి.విట్టల్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పి.శ్రీశైలం రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో అల్లాపూర్ (బి) సర్పంచ్ జంగం వీరయ్య, బషీరాబాద్ ఉప సర్పంచ్ అబ్దుల్ రజాక్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వర్,మాజీ ఎంపీటీసీ సురేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లాపూర్ (బి) శివ,పట్లోళ్ల నర్సిములు,వెంకట్ రెడ్డి, రంగారెడ్డి,నాగేంద్రయ్య,రాములు, మహేశ్వర్ రెడ్డి,చందర్,ఇంతేజ్ తదితరులు పాల్గొన్నారు.