schedule Monday, November 02, 2026

విధులలో విధి దీపాలు,పరిశుభ్రకు ప్రాధాన్యత సర్పంచ్ కృష్ణ కుమార్

calendar_today October 20, 2026
person Prajagalam News
విధులలో విధి దీపాలు,పరిశుభ్రకు ప్రాధాన్యత సర్పంచ్ కృష్ణ కుమార్
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఇందర్ చెడ్ గ్రామంలో విద్యుత్ స్తంభాలకు విధి దీపాలు అమర్చి,వీధుల్లో చెత్తను తొలగించి పరిశుభ్రంగా చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది.బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా గ్రామంలో వాడవాడలలో వెలుగు,ప్రజల ఆరోగ్యంమే మహాభాగ్యం అంటూ, పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని గ్రామ సర్పంచ్ కృష్ణ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి,మధు సుధన్, తదితరులు పాల్గొన్నారు.