schedule Monday, November 02, 2026

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పై పోలీసుల పంజా

calendar_today October 6, 2026
person Prajagalam News
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పై పోలీసుల పంజా
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో వీరిశెట్టిపల్లి వాగు నుండి కాశీం పూర్ గ్రామానికీ అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ లపై పోలీసులు పంజా విసిరి పట్టుకున్నారు.ఎస్.ఐ విఠల్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న వీరిశెట్టిపల్లి వాగు నుండి కాశీం పూర్ గ్రామానికీ అక్రమంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న నలుగు ట్రాక్టర్లు టిఎస్ 34 టిబి 4520,డ్రైవర్ పేరు గోవింద్ ,టిఎస్ 34 బి4318 డ్రైవర్ అనంతప్ప తండ్రి భీమప్ప,టిఎస్ డి7728 డ్రైవర్ రాజు తండ్రి భీపప్ప,టిఎస్34టిఆర్ 2722 డ్రైవర్ ప్రసాద్ తండ్రి పకిరప్ప మల్కన్‌గిరి వధ స్వాదిన పర్చుకోని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్.ఐ విఠల్ తెలిపారు.