schedule Monday, November 02, 2026

పీరంపల్లిలో నూతన శివాలయం నిర్మాణానికి విరాళం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్రె.భరత్ కుమార్

calendar_today October 3, 2026
person Prajagalam News
పీరంపల్లిలో నూతన శివాలయం నిర్మాణానికి విరాళం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్రె.భరత్ కుమార్
కుల్కచర్ల:-   వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పీరంపల్లి గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి పరిగి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె. భరత్ కుమార్ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు 21వెయ్యి రూపాయలను విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో శివాలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు