schedule Monday, November 02, 2026

పిడుగు పడి మేకలు మృతి,ఆర్థిక సహాయం అందించిన కంజర్ల విజయలక్ష్మి

calendar_today September 24, 2026
person Prajagalam News
పిడుగు పడి మేకలు మృతి,ఆర్థిక సహాయం అందించిన కంజర్ల విజయలక్ష్మి

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో జాలాల్ పూర్ గ్రామంలో పిడుగు పడి ఏడు మేకలు మృతి సమాచారం అందిన వెంటనే ఇసుబ్ రైతుకు ఆర్ధిక సహాయాన్ని ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల విజయలక్ష్మి అందించారు.ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ తన టీం మెంబర్లలను గ్రామానికి పంపించి ఆ రైతు ఇసుబ్ కు ధైర్యాన్ని చెప్పి,మీకు అండగా మేము ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో షేక్ . సైబాస్,అనిల్ కుమార్ గౌడ్, జగదీష్,నందు గౌడ్, సతీష్,తదితరులు పాల్గొన్నారు.