schedule Monday, November 02, 2026

calendar_today September 18, 2026
person Prajagalam News
  1. అక్రమ ఇసుకపై ఉక్కు పదం ఎస్.ఐ విఠల్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో విరిసెట్ పల్లి వాగు నుండి నవల్గా గ్రామానికీ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు ఎలాంటి అనుమతులు ఎకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.ఎస్.ఐ విఠల్ తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్టర్ నెంబర్ బిఆర్ టిఎస్ 34 ఎ 9307, డ్రైవర్ పాల పరశురాం తండ్రి నర్సప్ప,ట్రాక్టర్ నెంబర్ టిజి 34 9508, డ్రైవర్ శ్రీశైలం తండ్రి నర్సయ్య గ్రామం అగ్గనూర్,కాశింపూర్ గేట్ సమీపంలో స్వాదిన పర్చుకోని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ విఠల్ తెలిపారు.