schedule Thursday, September 03, 2026

స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో,మండలం మహిళా సహాయక పరస్పర సంస్థ కార్యాలయ సిబ్బందితో,జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు జానకి 

calendar_today August 15, 2026
person Prajagalam News
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో,మండలం మహిళా సహాయక పరస్పర సంస్థ కార్యాలయ సిబ్బందితో,జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు జానకి 
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మండలం మహిళా సహాయక పరస్పర సంస్థ కార్యాలయం సిబ్బందితో,జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు జానకి పాల్గొని ఘనంగా స్వాతంత్ర దినోత్సవము వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం పద్మారావు,సీసీలు సేవా నాయక్,జగదీష్,డాక్రా మహిళా సంఘాల అధ్యక్షులు,మహిళా సంఘాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.