schedule Friday, September 04, 2026

రంజాన్ పండుగ శుభాకాంక్షలు

calendar_today March 21, 2026
person Prajagalam News
రంజాన్ పండుగ శుభాకాంక్షలు
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు  

గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య

వికారాబాద్ జిల్లా-: క్రమశిక్షణ, దానగుణం, మరియు సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకు వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు అత్యంత నిష్ఠతో ఉపవాస దీక్షలు విరమించి జరుపుకునే ఈ వేడుక, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు మరియు సమృద్ధిని నింపాలని వారు ఆకాంక్షించారు. ఈ పండుగ సమాజంలో మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత పటిష్టం చేయాలని వారు కోరారు.కుటుంబ సభ్యులతో అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని వారు తెలియజేశారు.ముఖ్యంగా గొట్టిముక్కల గ్రామ ముస్లిం సోదరి,సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.